Karimnagar BRS Situation | కంచుకోటలో కారుకు బ్రేకులు పడనున్నాయా...? | DNN | ABP Desam
ABP Desam
Updated at:
28 Nov 2023 04:42 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appబీఆర్ఎస్కు బేస్ పాయింటైన కరీంనగర్ జిల్లాలో కారు జోరు అనుకున్నంతగా అయితే లేదు. 2018లో ఉమ్మడి కరీంనగర్ లో దూసుకెళ్లిన కారుకు ఈ సారి స్పీడ్ బ్రేకర్లు ఎక్కువుగానే ఉన్నాయి.