Breaking News | ED Raids In Kamalakar Residence: మంత్రి ఇంటిపై ఈడీ సోదాలు

Continues below advertisement

గ్రానైట్ అక్రమ మైనింగ్ ఆరోపణలపై తెలంగాణలో పలు చోట్ల సోదాలు చేస్తున్న ఈడీ... ఇప్పుడు మంత్రి గంగుల కమాలకర్ ఇంటిపైనా దాడులు చేసింది. ఇంటి తాళాలు ఓపెన్ చేసి లోపలికి వెళ్లారు. ఐటీ, ఈడీ అధికారులు కలిసి సోదాలు చేస్తున్నారు. మంత్రి కమలాకర్ ప్రస్తుతం దుబాయ్ టూర్ లో ఉన్నారు. మునుగోడు ఉపఎన్నికల తర్వాత ఆయన దుబాయ్ వెళ్లినట్టుగా తెలుస్తోంది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram