ED Raids in Hyderabad, Karimnagar : హైదరాబాద్, కరీంనగర్ లో ఈడీ, ఐటీ సోదాలు | DNN | ABP Desam
గ్రానైట్ అక్రమ మైనింగ్, రవాణా పన్ను ఎగవేత వ్యవహారాల్లో ఈడీ, ఐటీ సోదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్, కరీంనగర్ లో ఏకకాలంలో అధికారులు సోదాలు చేస్తున్నారు. కరీంనగర్ లోని మంకమ్మ తోటలో శ్వేతా గ్రానైట్స్ కార్యాలయం, కమాన్ ఏరియాలోని అరవింద వ్యాస్ గ్రానైట్ కార్యాలయంలో సోదాలు నిర్వహిస్తున్నారు.