Karimnagar Covid Vaccine|నా ప్రాణాలకు గ్యారంటీ ఇస్తేనే వ్యాక్సిన్ అంటూ వైద్య సిబ్బందికి చుక్కలు
Continues below advertisement
కరోనా వ్యాక్సిన్ మత్తు మందు.. నేను వేసుకోను.. ఊరు విడిచిపోతా కానీ వ్యాక్సిన్ మాత్రం వేసుకోను.. అంటూ ఎల్లయ్య అనే వ్యక్తి ప్రజాప్రతినిధులు, అధికారులకు చుక్కలు చూపించాడు.గ్రామాల్లో 100% వ్యాక్సినేషన్ కోసం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయటంతో ఉన్నతాధికారులు ఇంటింటికి తిరుగుతూ కార్యక్రమాలను చేపడుతుండగా జగిత్యాల జిల్లా మల్యాల మండలం తాటిపెల్లి లో ఎల్లయ్య అనే వ్యక్తి మాటలతో వింత అనుభవం ఎదురైయ్యింది.తాను టీకా వేసుకోమని హంగామా చేశాడు. దీంతో అధికారులు అతనికి వ్యాక్సిన్ వేయకుండానే వెనుదిరిగారు.
Continues below advertisement