Kamareddy Praja Darbar High Tension : కామారెడ్డి మున్సిపల్ ఆఫీస్ ఎదుట ఉద్రిక్తత | ABP Desam

Kamareddy లో BJP, TRS నాయకుల మధ్య మొదలైన సవాళ్లు ఉద్రిక్తతలకు దారి తీశాయి. మున్సిపల్ ఆవరణలో నిర్వహించే ప్రజాదర్బార్ లో తేల్చుకుందామంటూ సవాళ్లు ప్రతిసవాళ్లు విసురుకోవటంతో ఇరు పార్టీల నాయకులను అదుపు చేసేందుకు పోలీసులు శ్రమిస్తున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola