Kamareddy MLA KVR Face 2 Face: కేసీఆర్, రేవంత్ రెడ్డిని ఓడించిన ఎమ్మెల్యే నోట రాజీనామా మాట..?
ఈ ఎన్నికల్లో ప్రధాన సంచలనాల్లో ఒకటి... కామారెడ్డి నియోజకవర్గంలో కేసీఆర్, రేవంత్ రెడ్డి మీద కాటిపల్లి వెంకట రమణారెడ్డి విజయం. మరి అలాంటి సంచలన విజయం సాధించాక కూడా ఏబీపీ దేశం ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజీనామా మాట ఎందుకు వచ్చింది..?