Warangal Wooden Treadmill : చెక్కతో ట్రెడ్ మిల్ తయారీ..హెల్తీ అండ్ బెస్ట్ | ABP Desam
Continues below advertisement
కొవిడ్ తర్వాత ప్రజలకు హెల్త్ కాన్షియెస్ నెస్ ఎక్కువైంది. మంచి ఫుడ్ తో పాటు ఫిట్ నెస్ పైనా దృష్టిసారిస్తున్నారు. ఇలాంటి టైమ్ లో ఓ క్రియేటివ్ ఐడియాతో ఫిట్నెస్ ప్రియులను ఆకర్షిస్తున్నాడు వరంగల్ జిల్లాకు చెందిన హరీష్ అనే యువకుడు. చెక్క ట్రెడ్ మిల్ ఐడియాతో అందరినీ ఆకర్షిస్తున్నాడు.
Continues below advertisement