Kamareddy Master plan : కామారెడ్డిలో కొనసాగుతున్న ఉద్రిక్తత | DNN | ABP Desam
కామారెడ్డి మాస్టర్ ప్లాన్ రగడ ఇంకా కొనసాగుతుంది. జిల్లా వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పుడు కామారెడ్డి రైతులు హైకోర్టును ఆశ్రయించారు.