Kamareddy Man Saved From Cave Rocks: సురక్షితంగా గుహ నుంచి బయటకు వచ్చిన రాజు

కామారెడ్డి జిల్లాలోని ఓ గుహలో తలకిందులుగా చిక్కుకుపోయి 42 గంటలుగా తీవ్రమైన నరకయాతన అనుభవిస్తున్న వ్యక్తిని అధికారులు ఎట్టకేలకు బయటకు తీసుకొచ్చారు. దాదాపు 40 గంటల నుంచి వివిధ రకాల పరికరాలతో బండరాళ్లను తొలిచి చిక్కుకుపోయిన రాజు అనే వ్యక్తిని బయటకు తీసుకురాగలిగారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola