Pooja For Helicopter At Yadadri: హెలికాప్టర్ కు వాహన పూజలు | ABP Desam
ప్రతిమ గ్రూప్ అధినేత, హైదరాబాద్ ఎయిర్‌లైన్ డైరెక్టర్ బోయినపల్లి శ్రీనివాసరావు.... కొత్త హెలికాప్టర్ కొనుగోలు చేశారు. దానికి యాదాద్రి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు, ఆయన కుటుంబసభ్యులు పూజల్లో పాల్గొన్నారు.