KA Paul Interview: మునుగోడు ఉపఎన్నికల రద్దుకు ఈసీ హామీ ఇచ్చిందంటున్న కేఏ పాల్

మునుగోడు ఉపఎన్నికల్లో వందల కోట్ల డబ్బు, లక్షలాది లీటర్ల మద్యం సరఫరా జరిగినట్లు అన్ని ఆధారాలతో ఈసీకి ఫిర్యాదు చేసామంటున్నారు.... కే.ఏ.పాల్. చర్యలకు ఈసీ రంగం సిద్ధం చేసిందని , త్వరలో షాక్ తప్పదంటున్న కే.ఏ.పాల్ తో ABP దేశం స్పెషల్ ఇంటర్వ్యూ.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola