KA Paul Comments on Revanth Reddy | రేవంత్ రెడ్డి, కేటీఆర్ లపై ఓ రేంజ్ లో విమర్శలు | ABP Desam
కేటీఆర్ పై విమర్శలు చేసే రేవంత్ రెడ్డి ఫస్ట్ తన గురించి తెలుసుకోవాలని కేఏ పాల్ అన్నారు. ఇన్నాళ్లు అగ్రవర్ణాల వారే రాజ్యమేలారు. బీసీలంతా ఏకమైతేనే మనకు నిజమైన పవర్ వస్తుందని కేఏ పాల్ అన్నారు.