Jupalli Krishnarao on CM KCR : కేసీఆర్ ది నియంత పోకడ అన్న మాజీ మంత్రి జూపల్లి | ABP Desam
బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు రావడం సంతోషంగా ఉందని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. అయనను పార్టీనుంచి సస్పెండ్ చేస్తున్నట్లు వస్తున్న వార్తలపై మాట్లాడిన జూపల్లి..పంజరం నుంచి బయటకు వచ్చినంత సంతోషంగా ఉందన్నారు.