Eatala Rajendar : వరంగల్ కమిషనర్ కార్యాలయంలో విచారణ అనంతరం ఈటల | DNN | ABP Desam
Continues below advertisement
వరంగల్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో విచారణ అనంతరం హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాట్లాడారు. పేపర్ లీకేజ్ జరిగిందని బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పేదంతా ఓ అబద్ధమన్నారు ఈటల రాజేందర్.
Continues below advertisement