Jr NTR on Voting | Telangana Elections 2024లో ఓటు వేసిన ఎన్టీఆర్ | ABP Desam
Continues below advertisement
తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. జూబ్లీహిల్స్ లోని ఓబుల్ రెడ్డి స్కూల్ లో ఓటు వేసిన తారక్ ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు.
Continues below advertisement