Telangana Loksabha Election 2024 | తెలంగాణ వ్యాప్తంగా ప్రారంభమైన పోలింగ్ | ABP Desam
తెలంగాణ వ్యాప్తంగా పార్లమెంటు ఎన్నికల పోలింగ్ మొదలైంది. రాష్ట్రంలోని 17పార్లమెంటు నియోజకవర్గాల పోలింగ్ కోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఎన్నికల బరిలో ఎంత మంది అభ్యర్థులు ఉన్నారు..పోలింగ్ కోసం కేంద్రాల వద్ద ఎలాంటి భద్రతా ఏర్పాట్లు చేశారో ఈ వీడియోలో చూద్దాం.