JP Nadda on Dharani Portal : BRS అంటే భ్రష్టాచార్ రాక్షస సమితి అన్న జేపీ నడ్డా | ABP Desam

నాగర్ కర్నూలు లో నిర్వహించిన బీజేపీ బహిరంగ సభలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారంలోకి బీజేపీ వస్తే ధరణి పోర్టల్ ను రద్దుచేస్తామని ప్రకటించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola