Leaning Building in Hyderabad : కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో టెన్షన్ పెట్టించిన ఇల్లు | ABP Desam
ABP Desam
Updated at:
25 Jun 2023 09:12 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appహైదరాబాద్ జీడిమెట్ల పరిధిలోని శ్రీనివాస్ నగర్ లో ఓ ఇల్లు అందరినీ టెన్షన్ పెట్టింది. రోడ్డు కంటే ఇంటి హైట్ పెంచాలని హైడ్రాలిక్ జాకీల సాయంతో భవనాన్ని పైకి లేపే ప్రయత్నం చేయగా...ఆ ఇల్లు పక్కింటిపైన కూలేలా ఒంగిపోవటం టెన్షన్ పెట్టించింది.