Jharkhand MLAs in Hyderabad : ఝార్ఖండ్ ఎమ్మెల్యేలకు రక్షణగా మంత్రి పొన్నం ప్రభాకర్ | ABP Desam
హైదరాబాద్ కు చేరుకున్న ఝార్ఖండ్ ఎమ్మెల్యేలకు తెలంగాణ ప్రభుత్వం పటిష్ఠ భద్రతను కల్పిస్తోంది. ఝార్ఖండ్ ముక్తి మోర్చా, కాంగ్రెస్ పార్టీ కూటమికి చెందిన 43మంది ఎమ్మెల్యేలు ప్రత్యేక విమానంలో బేగంపేట్ ఎయిర్ పోర్ట్ కు చేరుకోగా మంత్రి పొన్నం ప్రభాకర్ వారికి స్వాగతం పలికారు.