Jangaon BRS MLC Palla vs MLA Muthireddy: జనగామ బీఆర్ఎస్ లో విభేదాలు

కేసీఆర్ ఇటీవల నాలుగు నియోజకవర్గాలకు మినహా అన్నింటికీ ఎన్నికల అభ్యర్థులను ప్రకటించారు. అలా పెండింగ్ లో పెట్టినవాటిలో ఒకటి... జనగామ. అభ్యర్థి ఖరారు కాకపోవటం వల్లనేమో... అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి... పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. వారి మధ్య విభేదాలను బహిర్గతం చేస్తున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola