BRS MLA Rekha Naik vs Bhukya Johnson Naik Khanapur: ఎమ్మెల్యే రేఖా ఆరోపణలపై ఏమంటున్నారు..?

ఎన్నికలకు అభ్యర్థులను కేసీఆర్ ప్రకటించగానే ఎక్కువగా చర్చనీయాంశమైనది... ఖానాపూర్. సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖా నాయక్ కు కాకుండా భూక్యా జాన్సన్ నాయక్ కు ఈసారి అవకాశాన్ని కల్పించారు. రేఖా నాయక్ బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. భూక్యా జాన్సన్ ఎస్టీయే కాదని ఆరోపించారు. ఈ ఆరోపణలపై భూక్యా జాన్సన్ తో మా ప్రతినిధి శైలేందర్ ఫేస్ టు ఫేస్.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola