Jagtial Ajay Home : దుబాయ్ లాటరీ కొట్టకపోయింటే పరిస్థితి ఏంటో..! | DNN | ABP Desam
రెక్కాడితే డొక్కాడని కుటుంబం అది... కుటుంబ పెద్ద అనారోగ్యంతో మరణించడంతో పెద్ద కుమారుడే అన్ని బాధ్యతలు తీసుకున్నాడు. చిన్న వయసులోనే ఉపాధి కోసం పరాయి దేశం వెళ్లాడు. తమ్ముడిని.. చెల్లిని చదివించాలనే ఉద్దేశంతో డ్రైవర్గా దుబాయిలో పనిచేస్తుండగా లాటరీ రూపంలో ఆ యువకుడి అదృష్టం మారిపోయింది