Jaggareddy on KCR Family : కేసీఆర్ ఫ్యామిలీపై ఆగ్రహం వ్యక్తం చేసిన జగ్గారెడ్డి | ABP Desam
సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చెప్పు చూపించటంపై కాంగ్రెస్ నేత మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మండిపడ్డారు. తన అనుచరుడితో కేసీఆర్ ఫ్యామిలికీ బూటు చూపించారు జగ్గారెడ్డి.