Venkaiah Naidu Speech Murali Mohan@50 Years Industry : మురళీమోహన్ 50ఏళ్ల సినీ ప్రస్థానం వేడుకలో..

Continues below advertisement

సినిమా రంగంలో ఎవరైనా 50ఏళ్ల పాటు కొనసాగడం చాలా గొప్ప విషయమన్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు(Venkaiah Naidu). క్రమశిక్షణతో కూడిన జీవన విధానం, నిజాయతీకి ప్రాణమిచ్చే వ్యక్తిత్వం, ఎలాంటి పరిస్థితినైనా ఆనందంగా స్వీకరించే తత్వమే మురళీమోహన్ (Murali Mohan ) విజయానికి కారణమన్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram