Chandrababu Speech Murali Mohan@50 Years Industry : మురళీమోహన్ 50ఏళ్ల సినీ ప్రస్థానం వేడుకలో చంద్రబాబు స్పీచ్ | ABP Desam
మురళీమోహన్ లేకుండా టీడీపీ ఎప్పుడూ ఎన్నికలకు వెళ్లలేదని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగిన మురళీమోహన్ 50సంవత్సరాల సినీ ప్రస్థానం వేడుకలో పాల్గొన్న చంద్రబాబు..మురళీమోహన్ క్రమశిక్షణ,నిబద్ధతలపై ప్రశంసలు కురిపించారు.