Friendship Day 2021: పరీక్షలు మాత్రమే పాసయ్యాం... ఫ్రెండ్‌షిప్‌ను కోల్పోయాం...
Continues below advertisement
కరోనాతో విద్యాసంస్థలు మూత పడ్డాయి. విద్యార్థులు పరీక్షలు రాయకూండానే పాస్ అవుతున్నారు. అయితే ఎంతో ఆనందాన్ని, మంచి స్నేహాన్ని ఇచ్చే స్నేహితులను మాత్రం దూరమవుతున్నారు. ఇలాంటి పరిస్థితి వేరేవాళ్లకు రావద్దని కోరుతోంది నేటి యువతరం.
Continues below advertisement
Tags :
Happy Friendship Day World Friendship Day Youth On Friendship Day Covid Effect On Friendship Day