Friendship Day: స్కూల్స్‌కి దూరమైన పిల్లలు... ఫ్రెండ్‌షిప్‌పై ఏమంటున్నారు...
Continues below advertisement
కరోనా కారణంగా చాలా మంది చిన్న చిన్న సరదాలను కోల్పాయారు. పిల్లలపై మరీ ఎక్కువ. ఆన్‌లైన్ క్లాస్‌ల పుణ్యమా అని బ్లూ స్క్రీన్‌లో బందీ అయిపోయారు. బడికి దూరమైన చిన్నారులు.. మంచి స్నేహానికి కూడా కోల్పోతున్నారు. అలాంటి చిన్నారులను ఏబీపీ దేశం పలకరించింది. వారి మనసులో మాట తెలుసుకుంది.
Continues below advertisement