World Heart Day : జీడిమెట్లలో మల్లారెడ్డి యూనివర్సిటీ స్టూడెంట్స్ సైక్లోథాన్ | DNN | ABP Desam
Continues below advertisement
వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మేడ్చల్ జిల్లా జీడిమెట్లలో సైక్లోధాన్ ను నిర్వహించారు. మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ఆధ్వర్యంలో మల్లారెడ్డి యూనివర్సిటీ స్టూడెంట్స్ ప్రివెంటివ్ హార్ట్ కేర్ పై అవగాహన కల్పించారు
Continues below advertisement