Chiryal Natkam Pond : చిర్యాల్ నాట్కం చెరువులో ముగ్గురు విద్యార్థులు మృతి | DNN | ABP Desam

మేడ్చల్ జిల్లా  కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని చిర్యాల్ గ్రామంలో విషాదం నెలకొంది. సరదాగా ఈతకు వెళ్లిన ముగ్గురు విద్యార్థులు చిర్యాల్ నాట్కం చెరువులో మునిగి చనిపోయారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola