Watch: హైదరాబాద్ సంస్థానానికి ఏడాది ఆలస్యంగా స్వాతంత్య్రం ఎందుకు వచ్చింది?
హైదరాబాద్ విలీనానికి ముందు ఏం జరిగింది. 1947 ఆగస్టు 15న దేశం మొత్తానికి స్వాతంత్య్రం వచ్చినా దేశం మధ్యలో ఉన్న హైదరాబాద్‌లో మాత్రం ఇంకా రాచరిక పాలనే ఎందుకు కొనసాగింది?