Warangal Medico Preethi Family: Hyderabad NIMS వద్ద కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరు
ABP Desam
Updated at:
27 Feb 2023 10:23 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appహైదరాబాద్ నిమ్స్ వద్ద నుంచి ప్రీతి మృతదేహం తరలింపు సందర్భంగా ఆమె కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.