Vanasthalipuram Car 180 KMPH Speed Accident: తెల్లవారుజామున కారు బీభత్సం
ABP Desam
Updated at:
07 Feb 2023 01:21 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appహైదరాబాద్ వనస్థలిపురం ఎన్జీఓస్ కాలనీలో ఇవాళ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తెల్లవారుజాము సమయంలో ఓ కారు అతివేగంగా వచ్చి సమీపంలోని దుకాణాలపైకి దూసుకెళ్లింది. ప్రమాదంలో కారు నుజ్జునుజ్జైంది.