Minister Harish Rao On Telangana Budget: బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు మాట్లాడిన హరీష్ రావు

తెలంగాణ అసెంబ్లీ, శాసనమండలిలో ఇవాళ వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టేముందు ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. సంక్షేమానికి, అభివృద్ధికి సమ ప్రాధాన్యత ఇచ్చేలా బడ్జెట్ ఉంటుందన్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola