Union Minister Kishan Reddy : నిజాంపై పోరాడిన వారికి అండగా కేంద్రం నిలబడుతుంది | DNN | ABP Desam
సెప్టెంబర్ 17నుంచి మొదలుపెట్టి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని సంవత్సరం పాటు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. స్వాతంత్య్ర ఉద్యమంలో గుర్తింపు దక్కని ఉద్యమకారులను కేంద్ర ప్రభుత్వం గుర్తించి వారిని స్మరించుకొనున్నట్లు పేర్కొన్నారు.