Congress Leader Ponnam Prabhakar : దేశంలో బీజేపీకి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీ మాత్రమే| ABP Desam
ABP Desam
Updated at:
10 Sep 2022 04:24 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appకేంద్రంలో బీజేపీ అమలు చేసిన అన్ని చట్టాలకు, పథకాలకు మద్దతు ఇచ్చిన టీఆర్ఎస్ ఇప్పుడు నేషనల్ పాలిటిక్స్ అంటూ డ్రామా చేస్తోందని మాజీఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ విమర్శించారు. కేసీఆర్ చుట్టూ చేరిన భజన మండలి చేస్తున్న భజన చూస్తుంటే అక్బర్ బీర్బల్ కథ గుర్తుకు వస్తోందని పొన్నం సెటైర్లు వేశారు.