Underground Stairs Excavated at Charminar: జనరేటర్ పెట్టాలని తవ్వి విస్తుపోయిన అధికారులు| ABP Desam

Hyderabad మహానగరంలోని పురాతన కట్టడం Charminar ఆవరణలో జనరేటర్ పెట్టడానికి తవ్వకాలు జరపగా.. అక్కడ మెట్ల మార్గం వెలుగులోకి వచ్చింది. వెంటనే Archeology Officials అక్కడకి చేరుకుని మెట్ల మార్గాన్ని పరిశీలించారు. తవ్వకాలలో అండర్ గ్రౌండ్ మెట్లు బయటపడినట్లు పెద్దఎత్తున ప్రచారం జరగడంతో అక్కడకు చేరుకున్నారు స్థానికులు. ఎవరినీ అనుమతించని అధికారులు తవ్వకాల్లో బయటపడిన నిర్మాణాలను పరిశీలించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola