CM KCR: రోశయ్య నివాసానికెళ్లి నివాళులర్పించిన సీఎం.| ABP Desam
కాంగ్రెస్ సీనియర్ నేత కొణిజేటి రోశయ్య పార్థివ దేహాన్ని, ఆయన నివాసానికెళ్లి తెలంగాణ సీఎం కెసిఆర్ నివాళులు అర్పించారు. ఆయన వెంట తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి ఇతర తెరాస నేతలు వున్నారు. అనారోగ్యం తో రోశయ్య మరణించిన విషయం తెలిసిందే