TRS Leader confronts Assam CM : భాగ్యనగర్ ఉత్సవ్ సమితి కార్యక్రమంలో ఘటన | ABP Desam

అసోం హిమంత బిశ్వశర్మ సభలో మైక్ లాగేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అబిడ్స్ పోలీస్ స్టేషన్ లో విచారణ అనంతరం మైక్ లాగిన వ్యక్తిని టీఆర్ఎస్ నేత కిషోర్ బ్యాస్ గా గుర్తించారు. చార్మినార్ భాగ్యలక్ష్మీ ఆలయంలో దర్శనం అనంతరం అసోం సీఎం భాగ్యనగర్ ఉత్సవ సమితి ఏర్పాటు చేసిన గణేశ్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola