Tiger Tension In Hyderabad: కెమెరాలో కనిపించి క్షణాల్లో మిస్సైన పులి కాలి గుర్తులు
ABP Desam
Updated at:
20 Apr 2023 09:09 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appహైదరాబాద్ శివార్లలో పులి తిరుగుతోందా...? దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధి బౌరంపేట ఔటర్ రింగ్ రోడ్డు వద్ద పులి కనిపించిందంటూ స్థానికులు భయభ్రాంతులకు లోనవుతున్నారు. ఊరిలో ఉన్న ఓ సీసీటీవీ కెమెరాలో కూడా పులి కదలికలు రికార్డయ్యాయని చెబుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న సూరారం ఫారెస్ట్ సెక్షన్, బీట్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పులి జాడల కోసం వెతుకుతున్నారు. ఘటనా స్థలం నుంచి ఏబీపీ గ్రౌండ్ రిపోర్ట్.