Hyderabad Outskirts Tiger Tension: భౌరంపేటలో రాత్రయితే చాలు.. పులి హడల్..!
Hyderabad శివార్లలో పులి సంచారం అందర్లోనూ కలకలం రేపుతోంది. అయితే అది పులా కాదా అనే విషయాన్ని ఇంకా పరిశీలిస్తున్నట్టు, అదే సమయంలో పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నట్టు అటవీ అధికారులు చెప్తున్నారు.