Telangana Elections IT Raids in Hyderabad : మహేశ్వరం కాంగ్రెస్ అభ్యర్థులే టార్గెట్ గా ఐటీ రైడ్స్ | ABP Desam

మహేశ్వరం కాంగ్రెస్ టికెట్ కోసం పోటీపడుతున్న ఇద్దరు అభ్యర్థులే టార్గెట్ గా ఈ రోజు ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. మహేశ్వరం టికెట్ ఆశిస్తున్న బడంగ్‌పేట్‌ మేయర్‌, కాంగ్రెస్‌ నేత చిగురింత పారిజాతానర్సింహారెడ్డి ఇంట్లో ఇవాళ ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola