FIR Filed on Chandrababu : హైదరాబాద్ లో చంద్రబాబుకు మరో షాక్ | ABP Desam
ABP Desam
Updated at:
02 Nov 2023 04:26 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appటీడీపీ అధినేత చంద్రబాబు కోసం హైదరాబాద్ లో జరిగిన స్వాగతర్యాలీపై పోలీసులు కేసు ననమోదు చేశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున నిబంధనలు ఉల్లంఘించారని, అనుమతి లేకుండా ర్యాలీ చేశారని బేగంపేట పోలీసులు కేసు నమోదు చేశారు