Congress Party ED protest | సోనియా, రాహుల్ గాంధీలను కావాలని వేధిస్తున్నారు | ABP Desam
Continues below advertisement
నెక్లెస్ రోడ్ లో ఇందిరాగాంధీ విగ్రహం వద్ద నుండి.. ఈడీ కార్యాలయం వరకూ నిరసన ర్యాలీ చేపట్టిన కాంగ్రెస్ పార్టీ..ర్యాలీలో పాల్గొన్న రేవంత్ రెడ్డి,మధు యాష్కీ, కాంగ్రెస్ శ్రేణులు..నల్ల బెలూన్ల తో నిరసన తెలిపిన కాంగ్రెస్ కార్యకర్తలు.. భారీగా తరలివచ్చిన క్యాడర్ ఈడీ విచారణకు సోనియా హాజరైన నేపథ్యంలో సోనియాకు మద్ధతుగా ఈడీ కార్యాలయం ముందు నిరసనగా చేపట్టిన తెలంగాణ కాంగ్రెస్..
Continues below advertisement