Telangana BJP Chief Bandi Sanjay | ఇతర పార్టీల నుంచి మంచివారు వస్తే ఆహ్వానిస్తాం|DNN | ABP Desam.
ఓట్ల కోసమో, సీట్ల కోసమో, రాజకీయాల కోసమో పనిచేసే పార్టీ బీజేపీ కాదు. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం నమ్మి ప్రజల కోసం పనిచేసే వారు ఎవరు వచ్చిన తప్పుకుండా పార్టీలోకి ఆహ్వానిస్తామని బండి సంజయ్ తెలిపారు. ప్రజల్లో మంచి పేరు ఉన్న నాయకులకు.. పార్టీలో సముచిత స్థానంతో పాటు గౌరవాన్ని కూడా ఇస్తామన్నారు.
Tags :
BJP Bandi Sanjay Bharatiya Janata Party Telangana Politics Politics Telangana Telangana Politics