తెలంగాణ వ్యవసాయశాఖమంత్రి నిరంజన్ రెడ్డి మీడియా సమావేశం
Continues below advertisement
అరవై ఏళ్లపాటు పాలకులు విస్మరిస్తే...రైతాంగానికి ప్రాణప్రతిష్ఠ చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం. దేశంలో రైతుకు, వ్యవసాయానికి గౌరవం తీసుకువచ్చేలా సీఎం కేసీఆర్ వ్యవహరించారు. రైతుబంధు, రైతు బీమా, ఉచిత కరెంటు, సాగునీటి కోసం ప్రాజెక్టులను నిర్మించి రైతు తలెత్తుకునేలా చేశారు. వరిధాన్యం కొనాలని నేరుగా సీఎం కేసీఆర్ ధర్నా చేసినా.....కేంద్రం తిరస్కరించటంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉన్నామన్నారు. కేంద్రంలో కత్తులు దూసుకునే కేంద్రం, బీజేపీ....తెలంగాణలో మాత్రం వలపు బాణాలు విసుకురుకుంటున్నాయన్నారు.
Continues below advertisement