Sadar Utsavalu 2022: Hyderabad సదర్ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా తలసాని అర్జున్
Deepavali సందర్భంగా Hyderabad లోని పలు ప్రాంతాల్లో Sadar వేడుక కోసం ప్రత్యేకమైన దున్నపోతులను నగరానికి తీసుకొచ్చారు. పంజాబ్, హర్యానాల నుంచి భారీ ధరకు వీటిని తీసుకొచ్చారు.