Sulabh Complex Chori: మల్కాజ్ గిరిలో సులభ్ కాంప్లెక్స్ ని అమ్ముకున్న జీహెచ్ఎంసీ సిబ్బంది | ABP Desam

Malkajgiri నియోజకవర్గంలోని 140వ డివిజన్ Safeelguda లో Sulabh Complex చోరీకి గురైంది. స్థానికంగా ఉన్న Scrap Shop లోని వ్యక్తులు GHMC సిబ్బందితో కలిసి దాన్ని అమ్ముకున్నారు. దీనిపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola