Seemantham for Cow in Saidabad: పుంగనూరు ఆవుకి సీమంతం చేసిన గో సేవా సంఘం
ABP Desam
Updated at:
19 Apr 2022 10:06 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppAkhila Bharata Go Seva Foundation ఆధ్వర్యంలో Hyderabad Saidabad లక్ష్మీనగర్ కాలనీలో పుంగనూరు ఆవు సీమంతం నిర్వహించారు. వందలాది మహిళలు హాజరయ్యారు. ముఖ్యఅతిథులుగా నిర్మలానంద యోగ భారతి, టీటీడీ బోర్డు సభ్యుడు మూరంశెట్టి రాములు పాల్గొన్నారు.