Banjara Hills 100 crore land grabbing: వందల కోట్ల భూమిపై కన్నేసింది ఎవరు?

బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10లో కోట్లాది రూపాయల విలువైన స్థలం కబ్జా వ్యవహారం రోజు రోజుకు కొత్త మలుపులు తిరుగుతోంది.మాజీ టిజి వెంకటేష్ పేరును తాజాగా రిమాండ్ రిపోర్ట్ లో చేర్చినట్లు సమాచారం.మరోవైపు పోలీసులు కావాలనే కేసును తప్పుదోవ పట్టిస్తున్నారంటూ టిజి వెంకటేష్ సోదరుడు విశ్వ ప్రసాద్ ఆరోపిస్తున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola