Secunderabad Fire Accident: టింబర్, స్క్రాప్ గోడౌన్ లో భారీ అగ్నిప్రమాదం | ABP Desam

Continues below advertisement

Secunderabad Boyiguda లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. Timber, Scrap Godown లో Short Circuit తో మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో 11 మంది సజీవ దహనమయ్యారు. తెల్లవారుజామున 4 గంటలకు ఈ అగ్నిప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో టింబర్‌ డిపోలో 15 మంది కార్మికులు ఉన్నట్లు సమాచారం. మృతులంతా బిహార్‌కు చెందిన వలస కార్మికులుగా పోలీసులు గుర్తించారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram